మ... మమ.. మహేశా..ము.. ము.. ముస్తాబయి ఇట్టా వచ్చేశా....అనే సర్కారు వారి పాట మూవీ లోని ఈ సూపర్ మాస్ సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. మీరు ఈ మాస్ డ్యాన్స్‌కు స్టెప్పేయండి #MaMaMahesha ఛాలెంజ్‌లో పార్టిసిపేట్ చేసి, వీడియోలు పోస్ట్ చేయండి మరియు ఫీచర్ అవ్వండి.